Apart from her cricketing abilities, Indian Cricket woman and Captain, Mithali Raj has been hitting the headlines for the hot photo shoots. The Sport woman Mithali Raj is not only the beautiful but also a bold lady.
భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్‌గా 'మిథాలీ రాజ్' అందరికి పరిచయమే. ఇటీవల ఇంగ్లాండ్ వేదికగా జరిగిన వరల్డ్ కప్‌లో భారత జట్టుని ముందుండి నడిపించి అందరి మనసు దోచుకున్నారు. బుధవారం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రకటించిన మహిళల ర్యాంకింగ్స్‌లో అగ్రస్ధానాన్ని కైవసం చేసుకున్నారు.
అలాంటి మిథాలీ తాజాగా మరోక కారణంతో వార్తల్లో నిలిచారు. మిథాలీ రాజ్ ఇటీవలే ఓ లేటెస్ట్ ఫోటోషూట్‌కి ఫోజులు ఇచ్చారు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను చూసిన వారంతా షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే హీరోయిన్‌లకు ఏ మాత్రం తీసిపోని గ్లామర్ ఒలకపోస్తూ బాట్ పట్టుకొని ఆమె ఫోటోలకు ఫోజులిచ్చారు.